ఎలక్ట్రికల్ వైరింగ్
లైట్‌లు, ఫ్యాన్లు, ప్లగ్‌ల కోసం కాపర్ వైర్లు ఉపయోగించి కన్సీల్డ్ లేదా ఓపెన్ వైరింగ్.
స్విచ్‌బోర్డ్ అమరిక
అవసరమైన స్విచ్‌లు, సాకెట్లు, రేగ్యులేటర్లతో కూడిన స్విచ్‌బోర్డ్ ఫిట్టింగ్.
పవర్ సాకెట్ పాయింట్లు
గీజర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్‌ల కోసం 5A / 15A పవర్ ప్లగ్ పాయింట్లు ఏర్పాటు.
లైట్ & ఫ్యాన్ పాయింట్లు
సీలింగ్ లైట్లు, ట్యూబ్ లైట్లు, వాల్ లాంప్‌లు, ఫ్యాన్‌లకు వైరింగ్ మరియు కనెక్షన్.
MCB / డీబీ బోర్డ్ అమరిక
మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (MCB) బోర్డ్ అమరిక మరియు లోడ్ డిస్ట్రిబ్యూషన్.
అర్థింగ్ కనెక్షన్
షాక్ రక్షణ కోసం సురక్షిత గ్రౌండింగ్ (Earth Connection).
లోడ్ పంపిణీ & టెస్టింగ్
ఇంటి మొత్తం లోడ్ బ్యాలెన్స్ చేసి, అన్ని పాయింట్లను సురక్షితంగా టెస్ట్ చేయడం.