జుట్టు కత్తిరింపు ప్రక్రియ
కౌన్సల్టేషన్కస్టమర్ అవసరాలు మరియు జుట్టు స్థితిని తెలుసుకుని అనుకూలమైన ఆప్షన్లు సూచించటం
సెటప్పరికరాల శానిటైజేషన్, కేప్, మిర్రర్, ఫ్లోర్ షీట్ అమరిక
పార్టింగ్ & సెక్షనింగ్జుట్టును తలగించి చిన్న చిన్న భాగాలుగా విభజించటం
జుట్టు కత్తిరింపునీటిని స్ప్రే చేసి, కోరిన స్టైల్‌కు అనుగుణంగా కేప్ వేసి జుట్టు కత్తిరించటం
నిర్ధారణకస్టమర్తో ఫలితాన్ని తిరిగి పరిశీలించి, అవసరమైతే సూచనల ఆధారంగా సవరించటం
క్లీన్ అప్కత్తిరించిన జుట్టును తొలగించటం, పరికరాలను శుభ్రపరచటం మరియు పరిసరాలను క్లీన్ చేయటం