అన్ని LAN సేవలు అందుబాటులో ఉన్నాయి
ఇంటిల్లో, కార్యాలయాల్లో మరియు వాణిజ్య ప్రాంగణాల్లో LAN (లోకల్ ఏరియా నెట్‌వర్క్) సేవలందించబడుతున్నాయి. మేము అందించే సేవలు:
LAN కేబుల్ అమరిక
LAN కేబుల్ పొడిగింపు & మరమ్మత్తులు
LAN పోర్ట్ అమరిక & సెటప్
నెట్‌వర్క్ స్విచ్ ఏర్పాటు
రౌటర్ నుండి పరికరానికి కేబుల్ కనెక్షన్
ఇంటర్నెట్ & సీసీటీవీ నెట్‌వర్క్ కేబులింగ్
కొత్త బిల్డింగ్‌లకు స్ట్రక్చర్డ్ కేబులింగ్