2 ట్రాక్ స్లైడింగ్ విండో అనేది రెండు హారిజాంటల్ ట్రాక్‌లతో తయారు చేసిన అల్యూమినియం విండో ఫ్రేమ్, ఇందులో రెండు గాజు షట్టర్లు (ప్యానెల్స్) కలిగి ఉంటాయి. ఈ గాజు షట్టర్లు ఒకదానిని ఒకటి క్రాస్ చేసి, సాఫీగా ఎడమ, కుడి వైపులకు జరగగలవు.
ఖాళీ విండో చోటు కొలతలు (పొడవు × వెడల్పు) తీసుకోవడం
ఆ కొలతల ఆధారంగా విండో తయారీ
అల్యూమినియం ప్రొఫైల్ కటింగ్ & అసెంబ్లింగ్
స్లైడింగ్ షట్టర్లపై గాజు అమరిక
బీడింగ్ మరియు రబ్బరు గాస్కెట్లు అమరిక
హ్యాండిల్స్, లాక్స్, స్టాపర్స్, రోలర్స్
కావాలనుకుంటే మశ్కీటో మెష్ (మెష్ ట్రాక్ తో)
విండోను గోడలో బలంగా అమర్చడం
స్క్రూలు, ప్లగ్‌లు ద్వారా ఫిక్స్ చేయడం
గ్యాప్ లలో సీలెంట్ లేదా ఫోమ్ టేప్ వేయడం
స్లైడింగ్ సాఫీగా ఉందా అని పరీక్ష
లాక్, హ్యాండిల్స్ పనిచేస్తున్నాయా
శుభ్రపరిచి వినియోగానికి సిద్ధం చేయడం